మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించాలని ఆంజనేయ స్వామి కోరుకుంటూన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ ప్రజాలహరి….

ఈరోజు వెలువడే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో మంచి ఫలితాలు సాధించాలని *శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి , కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కౌన్సిల్లో అభ్యర్థులతో కలిసి. మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దర్శించుకున్నారు.

You May Have Missed