ప్రయాణికులకు అలర్ట్: రేపటి నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ వేళల్లో మార్పు

హైదరాబాద్‌-విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805/12806) సమయాలను రైల్వే శాఖ సవరించింది. రేపటి నుంచి ఈ రైలు లింగంపల్లిలో ఉదయం 6:55 గంటలకు బయలుదేరి, రాత్రి 7:50 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచన.

You May Have Missed