హైదరాబాద్ ఫుట్‌పాత్‌లపై హైకోర్టు సీరియస్: 3 నెలల్లో క్లీన్ చేయాలని GHMCకి డెడ్ లైన్!

నగరంలో పాదచారుల భద్రతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించి, మూడు నెలల్లోగా వాటిని పునరుద్ధరించాలని GHMCని ఆదేశించింది. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, బాటసారులకు ఆటంకం లేకుండా చూడాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

You May Have Missed