
వినియోగదారులకు శుభవార్త చెబుతూ దేశంలో బంగారం ధరలు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాలు మరియు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మారుతుండటంతో ధరల్లో ఈ మార్పు సంభవించింది. గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధరలు నేడు సామాన్యులకు అందుబాటులోకి రాగా, వెండి ధరల్లో మాత్రం పెద్దగా మార్పు లేదు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని తాజా రేట్లపై ఒక లుక్కేయండి.

