
నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. “దేశ భాషలందు తెలుగు లెస్స” అన్న నానుడిని నిజం చేస్తూ, మాతృభాషను నమ్ముకున్న వారు ఎందరో చరిత్రలో నిలిచారు. సాహితీవేత్తల నుండి జర్నలిస్టుల వరకు లక్షలాది మందికి మన తెలుగు భాష ఉపాధితో పాటు ఉన్నత స్థానాన్ని ఇచ్చింది. మాతృభూమిని, మాతృభాషను గౌరవిస్తూ భావి తరాలకు అమ్మ భాషను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

