డస్టర్ ‘రీ-ఎంట్రీ’ అదిరింది!: రూ. 10.49 లక్షలకే ఆల్ న్యూ ఎస్‌యూవీ.. క్రెటా, విటారాకు గట్టి పోటీ.. బుకింగ్స్ ఓపెన్!
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్, తన ఐకానిక్ మోడల్ ‘డస్టర్’ను సరికొత్త డిజైన్‌తో భారత్‌లో విడుదల చేసింది. పాత మోడల్ కంటే ఇది…

