డ్రైవింగ్ లైసెన్స్‌కు ‘మూడు గండాలు’!: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ – ఎల్‌ఎల్‌ఆర్ కంటే ముందే 3 గంటల ఆన్‌లైన్ టెస్ట్.. ఆ సర్టిఫికేట్ ఉంటేనే స్లాట్ బుకింగ్!
హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న లెర్నర్ లైసెన్స్ (LLR) మరియు ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్‌లకు…

