ఆస్తి పన్ను చెల్లింపుదారులకు అలర్ట్!: ‘వడ్డీ మాఫీ’ లేదు.. రేపటితో ముగియనున్న గడువు – బకాయిలు చెల్లించకుంటే ‘జరిమానా’ తప్పదు.. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ స్పష్టం!
వరంగల్/హనుమకొండ: ఆస్తి పన్ను చెల్లింపు విషయంలో నగర ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకావద్దని జిల్లా కలెక్టర్ మరియు జీడబ్ల్యూఎంసీ (GWMC) కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. ఆదివారం…

