ఏపీలో ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభం!: నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. 12.76 లక్షల మందికి లబ్ధి – పాస్‌లు, డిజిటల్ కార్డుల పూర్తి వివరాలు ఇవే!
అమరావతి/మంగళగిరి: ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పించిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు దివ్యాంగుల కోసం ‘దివ్యాంగ శక్తి’ని అందుబాటులోకి…

