గ్యాస్ సంక్షోభానికి కేంద్రం ‘ఎలక్ట్రిక్’ చెక్: ఇండక్షన్ స్టవ్‌ల వాడకంపై తొలిసారి అధికారిక సూచన.. పానిక్ బుకింగ్ చేయొద్దని విన్నపం!
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ పరిణామాల వల్ల ఎల్‌పీజీ దిగుమతులు తగ్గడంతో, దేశీయంగా గ్యాస్ నిల్వలను పొదుపు చేసేందుకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ…

