ఉగాది నాటికి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు: నల్గొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశం.. పెండింగ్ బిల్లుల చెల్లింపుపై కీలక ప్రకటన!
నల్గొండ: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిపై కలెక్టర్ బి.చంద్రశేఖర్ మంగళవారం కలెక్టరేట్ నుండి ఎంపీడీవో (MPDO)లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పండుగ నాటికి లబ్ధిదారులు తమ…

