భారత్‌లో ‘మైగ్రేన్’ విలయం: ప్రతి నలుగురిలో ఒకరికి తలనొప్పి కష్టాలు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
న్యూఢిల్లీ: దేశంలో మైగ్రేన్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజా అధ్యయనాల ప్రకారం, భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది సాధారణ తలనొప్పి…

