ఎస్సీ నిరుద్యోగులకు ‘సబ్సిడీ’ రుణాలు!: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దరఖాస్తుల ఆహ్వానం – రేపే (మార్చి 24) చివరి గడువు.. వెంటనే అప్లై చేసుకోండి!
హైదరాబాద్/రంగారెడ్డి: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న ఆర్థిక సహాయ పథకాలకు దరఖాస్తుల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ ఉపాధి…

