నల్గొండలో ‘పీఎం సూర్య ఘర్’ ప్రచార రథం ప్రారంభం: ఇంటిపై సోలార్ పెట్టుకోండి.. నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందండి!
నల్గొండ: సామాన్యుల ఇళ్లపై సౌర విద్యుత్ ఫలకాలను (Solar Panels) ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన ‘పీఎం సూర్య ఘర్’ పథకంపై…

