రేపు బీజేపీ ‘అసెంబ్లీ ముట్టడి’!: కాంగ్రెస్ సర్కార్‌పై పోరాటానికి సిద్ధమైన కమలం దళం – హైదరాబాద్‌లో హైఅలర్ట్.. 144 సెక్షన్ విధింపు!
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో వైఫల్యం, పెరిగిన నిరుద్యోగం, మరియు రైతుల సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ రేపు అసెంబ్లీ ముట్టడికి…

