నల్గొండలో ఆస్తిపన్ను ‘స్పెషల్ డ్రైవ్’!: ముగియనున్న గడువు – కేవలం 8 రోజులే సమయం.. ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీల్లో అధికారుల వేగం!
నల్గొండ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో, జిల్లాలోని పురపాలక సంఘాలు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. జిల్లా కేంద్రమైన నల్గొండ మున్సిపల్…

