ఐటీ పార్కుల్లో ‘లంచ్ బాక్స్’ సెగ: టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యాంటీన్లలో కోత.. హాస్టల్ టెక్కీలకు తప్పని తిప్పలు!
హైదరాబాద్/బెంగళూరు/పుణె: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో, ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వరుసగా అడ్వైజరీలను జారీ చేస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ (Hitech City,…

