కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్: ‘ఎంపీ మహేశ్‌తో రాజీనామా చేయించండి’.. షోకాజ్ నోటీసులు కేవలం డ్రామా అంటూ ధ్వజం!
అమరావతి: డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై ఎంపీ మహేశ్ పట్టుబడిన వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని తప్పుబడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటు ప్రకటన విడుదల చేసింది.…

