సీఎన్‌జీ వాహనదారులకు ‘ధర’ బాదుడు!: సెంచరీకి చేరువలో కిలో గ్యాస్ ధర – వారం వ్యవధిలో రూ.3 పెంపు.. పశ్చిమాసియా యుద్ధమే కారణమా? – సామాన్యుడి జేబుకు చిల్లు!
హైదరాబాద్: గత కొంతకాలంగా స్థిరంగా ఉన్న సీఎన్‌జీ ధరలు ఒక్కసారిగా పైకి కదిలాయి. పెట్రోల్, డీజిల్ ధరల కంటే తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చని భావించిన వాహనదారులకు, తాజా…

