మునుగోడులో సాగునీటి ‘శాపం’!: ఎండిపోతున్న వరి పైర్లు – అడుగంటిన భూగర్భ జలాలు.. 400 అడుగుల లోతుకు వెళ్లినా చుక్క నీరు లేదు!
నల్గొండ: యాసంగి సీజన్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో జిల్లాలోని అన్నదాతలకు సాగునీటి కష్టాలు వచ్చిపడ్డాయి. మునుగోడు మండలం ఉకోండి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం భారీగా…

