భక్తికి వారధి ‘రెండూళ్ల రామయ్య’!: చందుపట్ల – బండపాలెం గ్రామాలను కలిపే శ్రీరాముడు – ఏటా అట్టహాసంగా సీతారాముల కళ్యాణం!
నకిరేకల్/కేతేపల్లి: నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మండలం చందుపట్ల, కేతేపల్లి మండలం బండపాలెం గ్రామాల సరిహద్దుల్లో వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం అరుదైన చరిత్రను కలిగి ఉంది. ఇక్కడ…

