పెండింగ్ ప్రాజెక్టులపై కలెక్టర్ సమీక్ష – భూసేకరణకు గడువు
నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం కలెక్టరేట్…

