జగిత్యాల మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి వింత అనుభవం ఎదురైంది. పార్టీ టికెట్లు రాని కారణంగా స్వతంత్రులుగా (రెబల్స్‌గా) బరిలోకి దిగిన మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి అనుచరులు క్లీన్ స్వీప్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరులకు కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ 14 వార్డుల్లో పోటీ చేసిన జీవన్ రెడ్డి వర్గీయులు 14 కి 14 స్థానాలను కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు. పార్టీ ముద్ర లేకపోయినా, జీవన్ రెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణే ఈ విజయానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Related Posts
చెరువుల ఆక్రమణలపై నల్గొండ కలెక్టర్ సీరియస్: వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
నల్గొండ జిల్లాలో చెరువులు, కుంటల కబ్జాలపై కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లోని ఆక్రమణలను గుర్తించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జలవనరుల…
తెలంగాణ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు: ఫిబ్రవరి 26 నుంచి అసెంబ్లీ.. 28న బడ్జెట్!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 28న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సర…
మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించాలని ఆంజనేయ స్వామి కోరుకుంటూన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి…. ఈరోజు వెలువడే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో మంచి ఫలితాలు సాధించాలని *శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి , కాంగ్రెస్ పార్టీ…

