నల్లగొండ ఆర్టీసీ లోకల్ బస్సు రూట్ల వివరాలు – చెర్వుగట్టు, దర్వేశిపురం టౌన్ బస్ స్టాప్స్!
రూట్ 1: దర్వేశిపురం నుండి అనిశెట్టి దుప్పలపల్లి ఈ బస్సు ధర్వేశిపురం పుణ్యక్షేత్రం మరియు పరిసర గ్రామాలను నల్లగొండ టౌన్ మీదుగా అనిశెట్టి దుప్పలపల్లి శివారు ప్రాంతాలకు…

