జగిత్యాల మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి వింత అనుభవం ఎదురైంది. పార్టీ టికెట్లు రాని కారణంగా స్వతంత్రులుగా (రెబల్స్‌గా) బరిలోకి దిగిన మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి అనుచరులు క్లీన్ స్వీప్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరులకు కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ 14 వార్డుల్లో పోటీ చేసిన జీవన్ రెడ్డి వర్గీయులు 14 కి 14 స్థానాలను కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు. పార్టీ ముద్ర లేకపోయినా, జీవన్ రెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణే ఈ విజయానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Related Posts
బడి బాటలో ‘బైక్’ వారధి: మల్లారం ఉపాధ్యాయుల అక్షర యజ్ఞం!
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని మల్లారం ప్రాథమిక పాఠశాల నేడు ఒక ప్రత్యేకమైన సేవా కేంద్రంగా మారింది. దానికి కారణం అక్కడ పనిచేస్తున్న ఇద్దరు గురువులు —…
హాలియాలో ఘోర ప్రమాదం: లారీ ఢీకొని దంపతుల మృతి.. సొంతూరు వెళ్తుండగా విషాదం
నల్గొండ జిల్లా హాలియా సాగర్ ఎడమ కాలువ వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దవూర మండలానికి చెందిన భార్యాభర్తలు వెంకటయ్య, మల్లమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టీవీఎస్…

