నల్గొండలో ఇన్నోవేషన్ పంచాయతీ – కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపు.
నల్గొండ: జిల్లాలోని యువతలో ఉన్న సృజనాత్మక ఆలోచనలకు రూపకల్పన చేసి, వారిని భావి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ‘ఇన్నోవేషన్ పంచాయతీ’ (Innovation Panchayat) కార్యక్రమం వేదిక కానుంది. సోమవారం…

