
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు – కొత్త కోర్సులు:
| క్రమ సంఖ్య | కళాశాల ఉన్న ప్రాంతం | కొత్తగా అందుబాటులోకి వచ్చిన అధునాతన కోర్సు |
| 1 | నల్లగొండ | ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ (EV Technology) |
| 2 | నాగార్జునసాగర్ | అడ్వాన్స్డ్ మ్యాన్ఫాక్చరింగ్ టెక్నాలజీ |
| 3 | సూర్యాపేట | ల్యాండ్ స్కేప్ డిజైన్ |
| 4 | తిరుమలగిరి | కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) |
| 5 | యాదగిరిగుట్ట | కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) |
అడ్వాన్స్డ్ కోర్సుల ప్రత్యేకత:
ప్రస్తుత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాంత విద్యార్థులకు సైతం పక్కాగా అందిపుచ్చుకునేలా చేసేందుకే ఈసారి ప్రత్యేకంగా అడ్వాన్స్డ్ కోర్సులకు ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతులు మంజూరయ్యాయి. ఈ కోర్సులు సాంకేతిక విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయి.

