
గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యం:
-
భరోసా ఇచ్చే సంకల్పం: నల్లగొండ ప్రాంతానికి చెందిన సాందీప్ కోణం, గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్‌కు ఒక బలమైన భరోసా ఇవ్వాలన్న ఉన్నత సంకల్పంతోనే ఈ ప్రత్యేక ఇంజనీరింగ్ కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఉచితంగా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
-
తల్లిదండ్రుల ఆకాంక్షల నెరవేర్పు: ఇంజినీరింగ్ చదువుకోవాలనుకునే విద్యార్థుల కలలను నిజం చేస్తూ, వారిని ఉన్నత స్థానాల్లో చూడాలనుకునే తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ‘ఏఐ ప్రోఫ్’ సంస్థ తన వంతుగా ఎంతగానో దోహదపడుతుందని సాయిచరణ్‌రెడ్డి పేర్కొన్నారు.

