సర్ 2026 నిర్వహణ

వేగవంతమైన పట్టణీకరణ, అధిక స్థాయి వలసలు, కొత్త అర్హులైన ఓటర్ల చేరిక, నివేదించని మరణాలు వంటి కారణాల వల్ల ఓటర్ల జాబితాను సవరించడం, మరియు విదేశీ అక్రమ వలసదారుల పేర్లను తొలగించడం ప్రత్యేక విస్తృత సవరణ యొక్క ఉద్దేశ్యం.

గతంలో నేడు ప్రజలు వలసలు గా ఇతర ప్రాంతాలకు లేదా తాము ఉన్న గ్రామ / పట్టణ / నగర ప్రాంతాల లో వివిధ వార్డులు / వాడలకు మారినపుడు తమ ఇష్టాను సారం గా మరియు స్థానిక BLO ల సహకారాలతో  పలు ప్రాంతాలలో ఓటుహక్కు కలిగి ఉన్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్టుకునేందుకు SIR నిర్వహణ దేశ వ్యాప్తంగా

మరింత సమాచారం కోసం https://en.wikipedia.org/wiki/Special_Intensive_Revision