ఇరాన్‌కు ట్రంప్ ‘15 పాయింట్ల’ ఆఫర్!: యుద్ధం ఆపడానికి అమెరికా పెట్టిన షరతులు ఇవే – అంగీకరిస్తే ఆంక్షలన్నీ రద్దు.. అణువిద్యుత్తుకు గ్రీన్ సిగ్నల్!
వాషింగ్టన్/టెహ్రాన్: ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్-అమెరికా యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించిన తరుణంలో, అమెరికా ప్రభుత్వం ఒక ‘ఆఫ్-ర్యాంప్’ (యుద్ధం నుండి బయటపడే మార్గం) సిద్ధం చేసింది.…

