
నగరంలో పాదచారుల భద్రతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించి, మూడు నెలల్లోగా వాటిని పునరుద్ధరించాలని GHMCని ఆదేశించింది. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, బాటసారులకు ఆటంకం లేకుండా చూడాలని ధర్మాసనం స్పష్టం చేసింది.