టీజీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల – డైరెక్ట్ లింక్ ఇక్కడ చూడండి.

ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?

  • అధికారిక లింక్: విద్యార్థులు తమ ఫలితాల కోసం టీజీ ఈఏపీసెట్ అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tsche.ac.in ను సందర్శించవచ్చు.

  • కావలసిన వివరాలు: వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత హోమ్‌పేజీలో కనిపిచే ఫలితాల లింక్‌పై క్లిక్ చేసి, విద్యార్థులు తమ ఈఏపీసెట్ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number) మరియు పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.