
థాయ్‌లాండ్ మరియు భారత బౌద్ధ భిక్షువులు చేపట్టిన మూడవ దమ్మ పాదయాత్ర హైదరాబాద్‌కు చేరుకుంది. హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం మరియు అంబేడ్కర్ విగ్రహాన్ని దర్శించిన భిక్షువులు.. మార్చి 1న నాగార్జున సాగర్ బుద్ధవనంకు చేరుకోనున్నారు. ఈ ఆధ్యాత్మిక యాత్ర విశేషాలు ఇక్కడ చదవండి.
కీలక పదాలు :
-
దమ్మ పాదయాత్ర 2026 (Dhamma Padayatra 2026)
-
థాయ్‌లాండ్ బౌద్ధ భిక్షువుల యాత్ర (Thai Buddhist Monks Padayatra)
-
నాగార్జున సాగర్ బుద్ధవనం (Buddhavanam Nagarjuna Sagar)
-
హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం (Hussain Sagar Buddha Statue)
-
మంత్రి జుపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao)

