జగిత్యాల మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి వింత అనుభవం ఎదురైంది. పార్టీ టికెట్లు రాని కారణంగా స్వతంత్రులుగా (రెబల్స్‌గా) బరిలోకి దిగిన మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి అనుచరులు క్లీన్ స్వీప్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరులకు కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ 14 వార్డుల్లో పోటీ చేసిన జీవన్ రెడ్డి వర్గీయులు 14 కి 14 స్థానాలను కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు. పార్టీ ముద్ర లేకపోయినా, జీవన్ రెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణే ఈ విజయానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Related Posts
మీ కోళ్లకు ‘కొక్కెర’ సోకిందా? ఈ ప్రాణాంతక లక్షణాలను వెంటనే గుర్తించండి!
కోళ్ల పెంపకంలో కొక్కెర వ్యాధి (Ranikhet Disease) ఒక మహమ్మారి వంటిది. ఇది సోకితే 3-4 రోజుల్లోనే కోళ్లు మరణించే అవకాశం ఉంది. మీ కోళ్లలో ఈ…
FCDA vs HMDA: ట్రెజరీలో రూ. 500 కోట్ల నిధులు నిలిపివేత.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధి ప్రక్రియలో పరిపాలనాపరమైన చిక్కుముడి పడింది. G.O. Ms. No. 104 ద్వారా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్…
‘మా నాన్నే తెలంగాణ హీరో’.. కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో కేటీఆర్ భావోద్వేగ వ్యాఖ్యలు!
కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.…

