అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచర్‌గా మారిన బస్సు డ్రైవర్: కేతేపల్లి పోలీసుల చేతికి చిక్కిన నిందితుడు!
నకిరేకల్: సొంత ఇంటి కల తీర్చుకోవడానికి చేసిన అప్పులు ఒక వ్యక్తిని నేరస్థుడిగా మార్చాయి. హైవేపై చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నల్గొండ జిల్లా కేతేపల్లి…

