ఏపీలో ‘ఇళ్ల’ పండుగ.. డిసెంబర్‌లోపు 4.50 లక్షల గృహ ప్రవేశాలు!: గత ప్రభుత్వ బాధితులకు ₹174 కోట్ల రీఫండ్ – టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
తిరుపతి/నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర గృహ నిర్మాణ రంగంపై కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. పేదవాడికి ఆత్మగౌరవంతో కూడిన…

