తెలంగాణ ‘మెగా’ బడ్జెట్ 2026-27: రూ. 3.24 లక్షల కోట్లతో భట్టి విక్రమార్క పద్దు.. సంక్షేమం, విద్య, మహిళా సాధికారతకు పెద్దపీట!
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత అత్యంత భారీ వ్యయంతో కూడిన బడ్జెట్‌ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మొత్తం రూ. 3,24,234 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో…

