విమాన టికెట్లకు రెక్కలు: హైదరాబాద్ నుంచి న్యూయార్క్‌కు రూ. 1.03 లక్షలు.. యుద్ధ ప్రభావంతో ప్రయాణికుల విలవిల!
హైదరాబాద్: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు విమానయాన రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. గల్ఫ్ దేశాల మీదుగా విమాన ప్రయాణాలకు అనుమతి లేకపోవడం, ప్రధాన విమానాశ్రయాలు మూతపడటంతో అంతర్జాతీయ…

