మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల అక్రమాలపై ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు!
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు – విద్యార్థుల ఆరోపణలు: భారీగా అక్రమాలు: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత…

