దామరచర్లకు చెందిన మల్ రెడ్డి నరేష్ రెడ్డి తన దినచర్యలో భాగంగా జానపహాడ్ నుంచి వస్తుండగా మార్గమధ్యలో విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగి మీదపడడంతో విద్యుత్ షాక్తో మృతి చెందగా, ఏరియా ఆసుపత్రిలో ఉన్న ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట కుందూరు వీరకోటి రెడ్డి, అంగోతు హతిరాం నాయక్, సోము సైది రెడ్డి, బాల సత్యనారాయణ, కందుల నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.