మైనారిటీలకు గోల్డెన్ ఛాన్స్: తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పథకాలకు దరఖాస్తులు ప్రారంభం!
నల్లగొండ జిల్లాలో మైనారిటీల ఆర్థికాభివృద్ధికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మార్చి 1 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.…

