నల్లగొండ మున్సిపాలిటీల్లో ‘కోఆప్షన్’ సందడి: నామినేటెడ్ పదవుల కోసం ద్వితీయ శ్రేణి నాయకుల పోటీ!
నల్లగొండ జిల్లాలోని మున్సిపాలిటీల్లో పాలక వర్గాల ఏర్పాటు తర్వాత ఇప్పుడు ‘కోఆప్షన్ సభ్యుల’ ఎంపిక ప్రక్రియ హాట్ టాపిక్‌గా మారింది. పట్టణ అభివృద్ధిలో భాగస్వాములయ్యే ఈ పదవుల…

