పట్టణాభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష: ఆదాయానికి గండిపడొద్దు.. స్కైవాక్ బ్రిడ్జిలపై అధ్యయనం చేయండి!
హైదరాబాద్న గర అభివృద్ధి, పురపాలక శాఖ ఆదాయ వనరులపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ పోల్స్, పీపీపీ విధానంలో స్కైవాక్ బ్రిడ్జిలు, మల్టీలెవల్…

