కొంగరకలాన్లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, శ్రీమతి చీగిరింత పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన అఖిలపక్ష కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ , కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి , కంటెస్టెడ్ ఎమ్మెల్యే భీమ్ భరత్ పాల్గొన్నారు,
మీర్పేట్ 60వ డివిజన్ అధ్యక్షులు చల్లా బాల్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పైల శేఖర్ రెడ్డి , కర్మన్ఘాట్ టెంపుల్ డైరెక్టర్ కొండ్ర సంతోష్ కుమార్ , రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా ఐత భాస్కర్ , మీర్పేట్ సోషల్ మీడియా బావోజు సిద్ధేశ్వర చారి , కోళ్ల పరుశురాం , సైదులు యాదవ్ , కుతాడి సుధాకర్ , రవీందర్ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు