Andhra Pradesh
వేములపల్లి PACS చైర్మన్ జడ రాములు యాదవ్ తండ్రి మృతి – నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
వేములపల్లి PACS చైర్మన్ జడ రాములు యాదవ్ తండ్రి గంగయ్య (82) వృద్ధాప్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు వారి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వారి వెంట నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, చిర్ర మల్లయ్య యాదవ్, కట్టా మల్లేష్ గౌడ్, పుట్టల సందీప్ కుమార్, జేర్రిపోతుల రాములు గౌడ్, మజ్జిగపు సుధాకర్ రెడ్డి, దైద జాన్సన్, మాతంగి సుధీర్, పగడాల చందు, ఉగ్గే మునీశ్వర్, నన్నెబోయిన మల్లయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.



